Sunday, 17 March 2013

http://www.goethe-verlag.com/book2/TE/TEEN/TEEN002.HTM

Click on a chapter!
విషయసూచిక
వ్యక్తులు
1
   విమానాశ్రయం వద్ద    అవసరం-కావాలి
కుటుంబ సభ్యులు
2
   పౌర రవాణా    ఇష్టపడటం
పరిచయం
3
   దోవలో    ఏదో కావాలని అనుకోవడం
పాఠశాల వద్ద
4
   టాక్సీ లో    చెయ్యాలి / తప్పకుండా
దేశాలు మరియు భాషలు
5
   కార్ చెడిపోవుట    అనుమతించుట
చదవడం మరియు వ్రాయడం
6
   దోవలని అడగడం    అడగటం
అంకెలు
7
   ...ఎక్కడ ఉంది?    కారణాలు చెప్పడం 1
సమయం
8
   నగర దర్శనం    కారణాలు చెప్పడం 2
వారం లోని రోజులు
9
   జంతు ప్రదర్శనశాల వద్ద    కారణాలు చెప్పడం 3
నిన్న-ఈరోజు -రేపు    సాయంత్రం బయటకి వెళ్ళడం    విశేషణాలు 1
నెలలు    సినిమా థియేటర్ వద్ద    విశేషణాలు 2
పానీయాలు    డిస్కో లో    విశేషణాలు 3
పనులు    చిన్న ప్రయాణం కొరకు తయారవడం    భూత కాలం 1
రంగులు    సెలవుల్లో కార్యకలాపాలు    భూత కాలం 2
పండ్లు మరియు ఆహారం    ఆటలు    భూత కాలం 3
ఋతువులు మరియు వాతావరణం    స్విమ్మింగ్ పూల్ లో    భూత కాలం 4
ఇంటి చుట్టూ    కొనుగోలు చేయడం    ప్రశ్నలు-భూత కాలం 1
ఇంటి పరిశుభ్రత    డిపార్ట్మెంట్ స్టోర్ లో    ప్రశ్నలు-భూత కాలం 2
వంటగదిలో    దుకాణాలు    భూత కాలంలో సహాయక క్రియలు 1
చిన్న సంభాషణ 1    కొనుగోలు    భూత కాలంలో సహాయక క్రియలు 2
చిన్న సంభాషణ 2    పని    ఆజ్ఞాపూర్వకం 1
చిన్న సంభాషణ 3    భావాలు    ఆజ్ఞాపూర్వకం 2
విదేశీ భాషలను నేర్చుకోవడం    డాక్టర్ వద్ద    సహాయక ఉపవాక్యాలు: అది 1
సమావేశం    శరీర అవయవాలు    సహాయక ఉపవాక్యాలు: అది 2
పట్టణంలో    తపాలా కార్యాలయం    సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ
ప్రకృతి లో    బ్యాంక్ వద్ద    సముచ్చయం 1
హోటల్ లో - ఆగమనం    క్రమ సంఖ్య    సముచ్చయం 2
హోటల్ లో - ఫిర్యాదులు    ప్రశ్నలు అడగటం 1    సముచ్చయం 3
రెస్టారెంట్ వద్ద 1    ప్రశ్నలు అడగటం 2    సముచ్చయం 4
రెస్టారెంట్ వద్ద 2    నిరాకరణ 1    జంట సంయోజకాలు
రెస్టారెంట్ వద్ద 3    నిరాకరణ 2    షష్టీవిభక్తి
రెస్టారెంట్ వద్ద 4    సంబధబోధక సర్వనామములు 1    క్రియావిశేషణం
ట్రైన్ స్టేషన్ వద్ద    సంబధబోధక సర్వనామములు 2    
ట్రైన్ లో    పెద్దది-చిన్నది    

Sunday, 10 March 2013

http://myuvahub.blogspot.in/2011/11/jobs.html

Spoken English



Job Search
Naukri
3p-lobsearch
Career1000
Careerindia
Employindia
Indianjobs
Placementindia
Placementpoint
Timesjobsandcareers
Winjobs
Redforwomen

Education
Schoolcircle
Netvarsity
Onlinevarsity
Shiksha
Buckleyourshoe
Freeskills
Smartforce
Examsonline
Competitionmaster
Mastertutor

Books.

Amazon
Merikitaab
Barnesandnoble
Mozzie
Idgbooks
Ingrambook
ambook
Bookwire
Booktv
Bestbookbuys

pdfsb  online గ్రంధాల కోసం

Askiitians providing best solutions for iit jee problem

Jimrohn వ్యాసలు, ఆడియో, వీడియో పాటాలు
Selfgrowth


జీవిత లక్ష్యాల కోసం
Personaldevelopment
Scotthyoung సుమారు 850 వ్యాసాలు
Zenhabits
Robinsharma
Pickthebrain 24 గంటల సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియజేసే  వ్యాసాలు
Lifeoptimizer
Positivityblog  ఒడిదుడుకులను సమస్యలను ఎదుర్కోవడం గురించి 

Download dictionary

Friday, 8 March 2013

http://podupukathalu.blogspot.in




5 June 2011


పొడుపు కథలు

పొడుపు కథలు


పొడుపు కథలు అనగా, ఒక రకమైన సమస్య అనుకోవచ్చు. ఇవి మెదడుకి మంచి మేత. వీటిలో ఒక పొడుపు కథ అడగబడుతుంది, వాటికి జవాబు చెప్పడాన్ని విప్పడము లేదా విడుపు అంటారు. ఈ క్రింది పొడుపు కథలను గమనించండి


1. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం


2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు


3. ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.


4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
జ.దీపం వెలుగు.


5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ


6. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం


7. తలపుల సందున మెరుపుల గిన్నె.
జ. దీపం


8. తల్లి దయ్యం, పిల్ల పగడం.
జ. రేగుపండు


9. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
జ. కొవ్వొత్తి


10. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ


11. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ


12. నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం


13. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు


14. తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు


15. తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి


16. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం


17. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ


18. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు


19. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ


20. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు


21. తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల


22. తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు


23. తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు


24. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.


25. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు


26. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ


27. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త


28. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.


29. నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ


30. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది


31. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల


32. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం


33. పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి


34. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి


35. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి


36. ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.


37. పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ


38. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు


39. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.


40. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు


41. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా  ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.


42. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు


43. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన


44. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.


45.  ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు.


46. బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.


47. నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.


48. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క


49. బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ


50. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.


51. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.

జ. తాళం కప్ప


52. కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
జ. కనురెప్పలు


53.చుట్టింటికి మొత్తే లేదు
జ.కోడి గుడ్డు

http://telugubalalu.blogspot.in/2012/08/blog-post_2849.html