Sunday, 24 March 2013

http://ramamohanchinta.blogspot.in/



Showing posts with label ENGLISH GRAMMARShow all posts

మీకు తెలుసా

మీకు తెలుసా

14 వ శతాబ్దిలోనే శ్రీనాథుడు 20 -30 పార్శీ పదాలు వాడాడు.ఖుసి -ఖుషీ,దుకాణం,బజార్ ,తలవారి ,
పోర్చుగీసు - ఇస్త్రీ
ఉర్దూ ,అరబ్బీ - అల్మారీ ,బొత్త్తాం
రాసినట్లే ఉచ్చరించడం ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు .

కొంగర జగ్గయ్య


తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.

అల్లూరి సీతారామరాజు లో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. ఆయన 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి ఆయన బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథినికలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.

6.సామెతలు (PROVERBS)

6.సామెతలు (proverbs)


  • A bird in the hand is worth two in the bush
  • A friend in need is a friend indeed.
  • A stitch in time saves nine.
  • Absence makes the heart grow fonder.
  • As you sow, so you shall reap.
  • Beauty is only skin deep.
  • Better late than never.
  • better safe than sorry
  • Don't count your chickens before they're hatched.
  • Don't cry over spilt milk.
  • Don't judge a book by its cover.
  • Don't throw the baby out with the bath water.
  • Early to bed and early to rise makes a man healthy,
  • wealthy and wise.
  • Every cloud has a silver lining.
  • God helps those who help themselves.
  • Half a loaf is better than no bread.
  • He who laughs last laughs longest.
  • Make hay while the sun shines
  • Necessity is the mother of invention.
  • Never put off till tomorrow what you can do today.
  • One man's meat is another man's poison.
  • Out of sight, out of mind.
  • Rome wasn't built in a day.
  • The best way to a man's heart is through his stomach.
  • The end justifies the means.
  • The grass is always greener on the other side of the fence.
  • Too many cooks spoil the broth.
  • Two heads are better than one.
  • Waste not, want not.
  • When in Rome, do as the Romans do.
  • You can lead a horse to water, but you cannot make
  • him drink.
  • You can't make a silk purse out of a sow's ear.
  • Let sleeping dogs lie.
  • Hunger is the best sauce.
  • Measure twice cut once:Cocider your options carefully in order to make a good decision
  • Give him an inch and he'll want a yard:
  • The darkest hour is that before dawn
  • some people always take advantage of favor that is shown them
  • Even when things seem at their very worst, they may shortly improve
  • There only only twenty-four hours in a day :Time is a limited resource, so use it wisely
  • Any time means no time : When an event is not decided on or planned earlier it will never take place
  • Better late than never - To do something that is right, profitable, or good a little late is still better than not doing it at all
  • You can lead a horse to water but you can't make him drink
  • We can help, show or encourage someone to do something but we can't make him do what he is unwilling or unable to do "A bird in hand is worth two in the bush "
  • Something that one already has is better than going after something seemingly more worthwhile that one may not be able to get

CONCEPT
Post Options( development of human relations and human resources )

No comments:

Post a Comment